Madam Sir is a lively lyrical song from the movie Maruthinagar Subramanyam
Cast:Ankith Koyya
Singer: Ankith Koyya
Music Director: Kalyan Nayak
Release Date: 2024
Madam Sir Lyrical song ????
Hey tholi tholi saari tholi saari
హే థోలీ తొలి సారి తొలి సారి
Gunde ganthulesthunnadhe
గుండె గంతులేస్తున్నదే
Enti allari ante vinakundhe
ఏంటి అల్లరి అంటే వినకుంధే
Endukano nuv nachhesi
ఎందుకుకానో నువ్ నచ్చేసి
Venta venta paduthunnadhe
వెంట వెంట పడుతున్నాదే
Nannu thodu rammani pilichindhe.
నన్ను తోడు రమ్మని పిలిచిందే.
Ninnu choodagaane ontilona ukkapotha
నిన్ను చూడగానే ఒంటిలోన ఉక్కపోత
Nuvvu navvagane sambaraalu endhuchetha
నువ్వు నవ్వగానే సంబరాలు ఎండుచేతా
Okkamaata cheppu intimundhe vaalipotha
ఒక్కమాట చెప్పు ఇంటిముందే వాలిపోత
Edho maya chesaav kadha
ఎదో మాయ చేసావ్ కదా
Ninnu idisipetti nenu yaadikellipotha
నిన్ను ఇడిసిపెట్టి నేను యాడికెల్లిపోతా
Naxalite-U laaga nenu neeku longipotha
నక్సలైట్-ఉ లాగ నేను నీకు లొంగిపోతా
Ilaga ilaga ilaga ilaga eppudu ledhe
ఇలాగ ఇలాగ ఇలాగ ఎప్పుడు లేదు
Thanandhamenthati goppadhi ante
తానందమెంతటి గొప్పది అంటే
Thaletthi choodaka thappadhu anthe
తాలెత్తి చూడక తప్పదు అంతే
Thalonchi mokkina thappe kaadhe
తలొంచి మొక్కినా తప్పే కాదే
Madam sir madam anthe
మేడం సార్ మేడం అంతే
Prapancha vinthalu ennani ante
ప్రపంచ వింతలు ఎన్నని అంటే
Nenoppukone edani ante
నేనొప్పుకొనే ఎదని అంటే
Aa navvu kalipithe enimidi anthe
ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే
Madam sir madam anthe
మేడం సార్ మేడం అంతే
Evare evare nuvvu peru cheppave
ఎవరే ఎవరే నువ్వు పేరు చెప్పవే
Manase adugutondi
మనసే అడుగుతోంది
Dani badha koncham choodave
దాని బాధ కొంచెం చూడవే
Ikapai nunchi niddara raadhe raadhule
ఇకపై నుండి నిద్రరా రాధే రాదులే
Kanti paapathoti tappavemo yuddhale
కాంతి పాపతోటి తప్పవేమో యుద్ధాలే
Identila identila naalo inni chitraalu
ఇదేంటి ఇదేంటి నాలో ఇన్ని చిత్రాలు
Padesaave comalanti sthithilo o o
పడేసావే కోమలంటి స్థితిలో ఓ ఓ
Vacca yemo vacca yemo padalaku chakralu
వచ్చా యేమో వచ్చా యేమో పదాలకు చక్రాలు
Uregutunna uhallo o o o
ఊరెగుతున్న ఊహల్లో ఓ ఓ
Kurra idunemo kosinavu ucakota
కుర్ర ఇదునేమో కోసినావు ఊచకోట
Bandhipotulaga ninnu ettukellipota
బంధిపోతుగా నిన్ను ఎత్తుకెళ్లిపోతా
Burelanti bugga okkasari pindipota
బూరెలాంటి బుగ్గ ఒక్కసారి పిండిపోత
Kallolanni teccav kade
కల్లోలన్నీ తెచ్చావ్ కాదే
Cheyyi pattukunte entalaaga pongipotha
చెయ్యి పట్టుకుంటే ఎంతలాగా పొంగిపోతా
Maata ichhukunte sachhedaka undipotha
మాట ఇచ్చుకుంటే సచ్చేదాకా ఉండిపోతా
Elaaga elaaga elaaga elaaga nammakapote
ఎలాగ ఎలాగ ఎలా నమ్మకపోతే
Thanandhamenthati goppadhi ante
తానందమెంతటి గొప్పది అంటే
Thaletthi choodaka thappadhu anthe
తాలెత్తి చూడక తప్పదు అంతే
Thalonchi mokkina thappe kaadhe
తలొంచి మొక్కినా తప్పే కాదే
Madam sir madam anthe
మేడం సార్ మేడం అంతే
Prapancha vinthalu ennani ante
ప్రపంచ వింతలు ఎన్నని అంటే
Nenoppukone edani ante
నేనొప్పుకొనే ఎదని అంటే
Aa navvu kalipithe enimidi anthe
ఆ నవ్వు కలిపితే ఎనిమిది అంతే
Madam sir madam anthe
మేడం సార్ మేడం అంతే
[tta_listen_btn]