Author: Goldandhra News Desk

Goldandhra News Desk

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Telugu actor Ajay Ghosh is making a bold statement for his upcoming film “Music Shop Murthy.” This family drama, co-starring Chandini Chowdhary, is set to release on June 14th. During the pre-release event, Ghosh expressed strong belief in the film. He called it a “family entertainer” with a powerful emotional core that audiences will love. But Ghosh didn’t stop there. In a surprising move, Ghosh offered a unique challenge. He declared his faith in the film, even though it’s a smaller production. He then made a daring promise: watch “Music Shop Murthy” in theaters, and if you truly dislike it,…

Read More

Telugu cinema’s leading producer Dil Raju is making headlines for reasons beyond his latest films. Following two box-office disappointments, “Love Me” and “The Family Star,” Raju has chosen to step back and re-evaluate his upcoming projects. Currently holidaying in the US with his family, this extended break signifies a shift for the workaholic producer. Reports suggest his return to India only in mid-July. Stay tuned for further updates on Dil Raju’s return and the direction he takes with his production house, Sri Venkateswara Creations.

Read More
A clash war Between TDP and YCP workers in Nandyala!

ఆంధ్రప్రదేశ్లో కొత్త పార్టీ అధికారంలోకి వచ్చాక చకచకా పనులు జరిగిపోతున్నయి అధికారులు అలర్ట్ అయ్యి రకరకాల శాఖల మీద పనులు మొదలు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ (PU.A) శాఖ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ల నుండి మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ నాయకులతో సహా మంత్రుల ఫోటోల తొలగింపుపై G.A (PU.A) శాఖ సూచనలు జారీచేయడం జరిగింది. అన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ప్రిన్సిపల్ సెక్రటరీలు/ప్రభుత్వ కార్యదర్శులు సంబంధిత శాఖలు/సంస్థల అధికారిక వెబ్‌సైట్‌ల నుండి మాజీ ముఖ్యమంత్రి/మంత్రుల ఛాయాచిత్రాలను తొలగించేలా చూసుకోవాలని అభ్యర్థించారు. మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఇది ఇప్పటికే జరిగింది కాబట్టి, తదుపరి సూచనల వరకు ఈ ఫోటోగ్రాఫ్‌లు తీసివేయబడేలా చూసుకోవాలని వారు అభ్యర్థించబడ్డారు. తమ అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్న అధికారులు/సిబ్బంది ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వకుండా ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిందిగా సూచించవలసిందిగా కోరడమైనది. 2. A.P., సెక్రటేరియట్‌లోని అన్ని విభాగాలు మరియు అన్ని HOD…

Read More

ఆయన పేరు చెప్తే చాలు పరిచయం అక్కర్లేదు.. ఆయన ప్రయాణం అద్భుతం.. ఆయన చేరుకున్న గమ్యాలు అజరామరం… ఆయన ప్రస్థానం ఎంతోమందికి మందికి స్ఫూర్తిదాయకం…. రామోజీరావు గారి తల్లి చాలా భక్తిపరురాల కావడంతో చిన్నతనంలో రామోజీకి భక్తి, శుచి,శుభ్రత అలవడింది. రామోజీరావు పేరు జనాల్లోకి ఎంతలా వెళ్లిపోయిందంటే ఆయన గురించి తెలియని తెలుగు వారు ఉండరు. ప్రింట్ మీడియాలో నూతన ఒరవడి సృష్టించిన ఆయన సినిమా రంగంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా దేశంలో అత్యద్భుతంగా రామోజీ ఫిలిమ్ సిటినీ నిర్మించారు. ఇవన్ని అందరికి తెలిసిన విషయాలే. అయితే ఆయన గురించిన అరుదైన విషయాలు చూద్దాం. రామోజీరావు అనేది తల్లి,తండ్రులు పెట్టిన పేరు కాదు. ఆయన అసలు పేరు రామయ్య. అయితే ఆ పేరు నచ్చని ఆయన తన పేరుని రామోజీగా మార్చేసుకున్నారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 18న ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో రామోజీరావు…

Read More

రామోజీరావు గారు టిడిపి స్థాపించినప్పటి నుంచి సీనియర్ ఎన్టీఆర్ కి ఎంత సహకరించారో అంతకంటే ఎక్కువే చంద్రబాబుతో సాన్నిత్యం ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా టిడిపి పదవిలో ఉన్నప్పుడు రామోజీరావు గారు చంద్రబాబు గురించి ఎవరు మాట్లాడుకోకపోయినా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడుకి తగ్గట్టే ఆర్టికల్స్..చంద్రబాబుకి తగ్గట్టే ఈటీవీలో వార్తలు ఇలా ప్రతిదీ చంద్రబాబుకి రామోజీరావు చాలా సహకరిస్తారు అని ఎప్పుడూ ప్రతిపక్షం వాళ్ళు చెప్తుండేవాళ్ళు…కానీ ఇద్దరి మధ్య స్నేహబంధం గత మూడు దశాబ్దాలకు పైగా అటు రాజకీయాలకి చంద్రబాబుకి చేదోడువాదోడుగా అలాగే రామోజీరావు గారికి వ్యాపారాల్లో చంద్రబాబు నాయుడు చేదోడు వాదోడుగా ఉండేవారు అని చెబుతుండేవారు. రామోజీరావు గారు..కృష్ణా జిల్లా పెదపారపూడి గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో 1936 నవంబర్16 న చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయనకు రాజ్యలక్ష్మీ, రంగనాయకమ్మ అనే ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు. 1947లో…

Read More

రామోజీరావు ఎన్నో వేల కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపారు. అచ్చమైన తెలుగుని, ఆదర్శనీయమైన కథనాలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో ఎన్నో అద్భుతమైన కథనాలను ప్రజలకు చేర్చారు. ఈటీవీ, ఈనాడు ద్వారా ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారం అయ్యారు రామోజీరావు కృష్ణాజిల్లా పెదపారుపూడి 1936 నవంబర్ 18న జన్మించారు. ఈయన నాన్నగారు రైతు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి కెంటక సుబ్బారావు. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది ప్రస్తుతం 87 ఏళ్ల వయసున్న ఆయన గతంలోనూ అనారోగ్యంతో బాధపడ్డారు. వైరల్ ఫీవర్, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో సతమతమవగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇక ఈనాడు గ్రూప్కు చైర్మన్, రామోజీ ఫిల్మ్ సిటీకి యజమాని అయిన రామోజీరావు.. 60కి పైగా సినిమాలకు నిర్మాతగా…

Read More

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గురించి తెలియని తెలుగు వారంటూ ఉండరు ఆయన చేసిన వ్యాపారాల అవచ్చు సినిమా మేకింగ్ అవ్వచ్చు ఈనాడు పేపర్ అవచ్చు ఇలా ఏ రంగంలో అడుగుపెట్టిన ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా నిలిచారు. ముఖ్యంగా రామోజీరావు ఫిలిం సిటీ నిర్మించడమే కాకుండా ఎన్నో చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా ఉషా కిరణ్ మూవీ సంస్థ పైన సినిమాలనే కాకుండా సీరియల్స్ను ఎన్నో షోలను కూడా చేసి మరుపురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రామోజీరావు. ఎన్నో విభిన్నమైన కథలకు పెట్టింది పేరు అని చెప్పవచ్చు బ్యాక్ గ్రౌండ్ ఉందా లేకుండా ఎంతోమంది దర్శకులను నటీనటులకు సైతం అవకాశాలు ఇచ్చి వారి ప్రతిభను కూడా ప్రోత్సహించేవారు. అలా ఎందరినో తెలుగు సినీ పరిశ్రమకు అందించిన రామోజీరావు ఈ రోజున కన్నుమూయడంతో చాలామంది అభిమానులు నేతలు వ్యాపారవేత్తలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.…

Read More
Chandrababu speaking at a political rally, addressing the crowd and gesturing with his hand.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనో పెను సంచలనం.. భవిష్యత్ తరాలకు ఆయనో నిఘంటువు.. వ్యూహాలు పన్నడంలో ఆయనో అపర చాణిక్యుడు.. ఈ మూడు ముక్కలు చెప్పగానే ఎవరైనా సరే ఠక్కున చెప్పే పేరు నారా చంద్రబాబు నాయుడు. ఆయన చూడని ఎత్తు లేవు..ఆయన చూడని పల్లాలూ లేవు.. ఎన్నో విజయాలు ఆయన ముంగిట మోకరిల్లినా.. అపజయాలు ఆయన్ని చుట్టుముట్టినా తొడకని..బెసకని..అలుపెరగని రాజకీయ దురందురిడిగా చంద్రబాబు రాజకీయ ప్రస్థానం భావి తరాలకు ఓ దిక్సూచీ.. రాజకీయాల్లో తొలి అడుగు: చంద్రబాబు నాయుడు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా పలు పోరాటాలు చేశారు.. అప్పుడే రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. అప్పటి ఎమ్మెల్సీ రాజగోపాల్ నాయుడి చంద్రబాబులోని లీడర్ షిప్ క్వాలిటీని చూసి ఎంకరేజ్ చెయ్యడంతో రాజకీయాల్లో తొలి అడుగులేశారు చంద్రబాబు.. . ఎన్‌జీ రంగా అనుచరుడిగా ఉంటూ ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా ఎంట్రీ ఇచ్చారు .…

Read More