కల్కి సినిమా రిలీజ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపింది. నగరంలో RTC క్రాస్ రోడ్స్ లో అభిమానుల సందడికి హద్దు లేకుండా పోయింది. ప్రభాస్ అభిమానులు అందరు నృత్యాలతో, హర్షద్వానాలతో ఆనందించేరు.
Rebel Star #Prabhas fans at RTC X ROADS ????????#Kalki2898Ad fever all over
KALKI GRAND RELEASE TOMMOROW pic.twitter.com/fyTG2vdRCM
— Vamsi Kaka (@vamsikaka) June 26, 2024